చందమామను అందుకునే స్వేచ్ఛ | Freedom to receive the moon | Sakshi
Sakshi News home page

చందమామను అందుకునే స్వేచ్ఛ

Feb 24 2016 12:02 AM | Updated on Sep 3 2017 6:15 PM

చందమామను అందుకునే స్వేచ్ఛ

చందమామను అందుకునే స్వేచ్ఛ

నీలాకాశంలో నీలిమబ్బుల మధ్య దాగుడుమూతలాడే చందమామ నేలకు దిగివస్తే... ఆ చందమామతో ఆడుకోవడానికి అందరికంటే తానే ముందున్నానంటూ అందుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది కదూ.

నీలాకాశంలో నీలిమబ్బుల మధ్య దాగుడుమూతలాడే చందమామ నేలకు దిగివస్తే... ఆ చందమామతో ఆడుకోవడానికి అందరికంటే తానే ముందున్నానంటూ అందుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది కదూ.న్యూయార్క్ నగరంలో సోమవారం అర్ధరాత్రి పూర్ణ చంద్రుడిని అందుకోవడానికా అన్నట్లు ఉన్న  స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫొటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement