కూలిపోయిన నాటో హెలికాప్టర్ | Five killed in NATO chopper crash in Afghanistan | Sakshi
Sakshi News home page

కూలిపోయిన నాటో హెలికాప్టర్

Oct 12 2015 9:47 AM | Updated on Sep 3 2017 10:51 AM

నాటో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లో చోటు చేసుకుంది.

కాబుల్: నాటో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లో చోటు చేసుకుంది. నాటోకు చెందిన రిసొల్యూట్ సపోర్ట్ మిషన్లో భాగంగా బయలు దేరిన హెలికాప్టర్ సోమవారం ఉదయం కుప్పకూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారని వారు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement