దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని | england prime minister david cameron to participate in Diwali festival | Sakshi
Sakshi News home page

దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని

Oct 21 2014 4:48 PM | Updated on Sep 2 2017 3:13 PM

బ్రిటన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లండన్: బ్రిటన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ సైతం తన అధికారిక నివాసంలో దీపావళి పండుగ జరుపుకోనున్నారు.

కామెరూన్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రవాస భారతీయులు దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement