బొమ్మ హోటల్ బాగుందమ్మా.. | Doll House Hotel and Cafe | Sakshi
Sakshi News home page

బొమ్మ హోటల్ బాగుందమ్మా..

Mar 21 2014 5:48 AM | Updated on Aug 21 2018 2:34 PM

బొమ్మ హోటల్ బాగుందమ్మా.. - Sakshi

బొమ్మ హోటల్ బాగుందమ్మా..

వీళ్ల పేర్లు ఫూ, లూ, షౌ. సంపదకు, ఆయుష్షుకు, అదృష్టానికి ప్రతీకలైన వీళ్లు చైనా దేవుళ్లు. చైనాలోని హెబై ప్రావిన్స్‌లో వీరి విగ్రహాలు ఉన్నాయి.

వీళ్ల పేర్లు ఫూ, లూ, షౌ. సంపదకు, ఆయుష్షుకు, అదృష్టానికి ప్రతీకలైన వీళ్లు చైనా దేవుళ్లు. చైనాలోని హెబై ప్రావిన్స్‌లో వీరి విగ్రహాలు ఉన్నాయి. అయితే, విషయం అది కాదు. ఈ విగ్రహాలు వాస్తవానికి ఓ హోటల్! అంటే.. 10 అంతస్తుల హోటల్‌ను ఇలా తీర్చిదిద్దారన్నమాట. ప్రపంచంలో అతి పెద్ద ఇమేజ్ హోటల్‌గా ఈ టయాంజీ హోటల్ గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement