తీపి బొమ్మ.. జోయీ మాయేనమ్మ | china cakes | Sakshi
Sakshi News home page

తీపి బొమ్మ.. జోయీ మాయేనమ్మ

Jan 28 2018 2:18 AM | Updated on Jan 28 2018 2:18 AM

china cakes - Sakshi

తీరైన కనుబొమ్మలు,... జాలు వారే కురులు.. రాజసం ఉట్టిపడే వస్త్రధారణ.. కలిగిన ఈ ఫోటోలోని బొమ్మను చూస్తే ఓహో అనాల్సిందే! కానీ దీన్ని బొమ్మ అనుకుంటే మీరు పొరబడినట్టే! అందమైన ఈ బొమ్మ ‘‘కేకు’’ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.!  చైనాకు చెందిన జోయీ అనే వ్యక్తి వీటిని ఇలా అద్భుతంగా తయారు చేస్తాడు. చైనాలోనే ది బెస్ట్‌ కేకులు తయారు చేసే వ్యక్తిగా జోయీకి పేరుంది. తయారీలో అంతర్జాతీయ కేకు పోటీల్లో మూడు బంగారు, రెండు కాంస్య పతకాలు కూడా దక్కించుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement