సీన్ రివర్సైంది.. పరిగెత్తరో | Bison attack lions | Sakshi
Sakshi News home page

సీన్ రివర్సైంది.. పరిగెత్తరో

May 1 2015 1:55 AM | Updated on Sep 3 2017 1:10 AM

సీన్ రివర్సైంది.. పరిగెత్తరో

సీన్ రివర్సైంది.. పరిగెత్తరో

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కు.. మధ్యాహ్నం.. లంచ్ టైం.. డొక్క మాడుతుండటంతో రెండు సింహాలు..

దక్షిణాఫ్రికాలోని  క్రూగర్ జాతీయ పార్కు..
 మధ్యాహ్నం.. లంచ్ టైం..
 డొక్క మాడుతుండటంతో రెండు సింహాలు
 (ఫొటోలో ఒకటే కనిపిస్తోంది) వేటకు బయల్దేరాయి. దారిలో బాగా బలిసిన అడవి దున్నలు కనిపించాయి. ఒకదాన్ని పట్టుకున్నా..
 రెండ్రోజులు ఫుడ్ గురించి చూసుకోనక్కర్లేదు అనుకున్నాయి. వేటకు రెడీ అయ్యాయి. అమాంతం ఓ దున్నపై పడ్డాయి. కానీ సీన్
 రివర్సైంది. ఆ దున్న వాటిని ఫుట్‌బాల్
 తన్నినట్లు తన్నింది. ఇంకేముంది..
 సింహాలకు సీన్ అర్థమైంది. ఈగోను పక్కనపెట్టి.. ఇలా కాళ్లకు పని చెప్పాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement