రష్యాను భయపెట్టలేరు: పుతిన్ | Bhayapettaleru Russia: Putin | Sakshi
Sakshi News home page

రష్యాను భయపెట్టలేరు: పుతిన్

Dec 21 2014 3:00 AM | Updated on Sep 2 2017 6:29 PM

ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు.

మాస్కో: ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఏ దేశమూ రష్యాను భయపెట్టలేదని, ఏకాకిని చేయలేదని వ్యాఖ్యానించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కష్టాలను అధిగమించేందుకు సన్నద్ధం కావాలని... దేశ సార్వభౌమత్వం, సుస్థిరత, ఐక్యతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునకైనా రష్యా తగిన సమాధానం ఇస్తుందన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement