కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ | At last! NASA's Mars rover Curiosity finally arrives at Mt. Sharp | Sakshi
Sakshi News home page

కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ

Sep 13 2014 4:37 AM | Updated on Sep 2 2017 1:16 PM

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది.

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం అనంతరం క్యూరియాసిటీ మౌంట్ షార్ప్ బేస్‌కు చేరిందని యూఎస్ స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచానికి తన సత్తా చాటిన క్యూరియాసిటీ ఇప్పుడు కొత్త అన్వేషణను ప్రారంభిస్తుందని నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డెరైక్టర్ జిమ్ గ్రీన్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement