ట్రంప్‌కు మరో కోర్టు షాక్! | Appeals court unanimously rejects Trump on travel ban | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు మరో కోర్టు షాక్!

Feb 10 2017 7:44 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌కు మరో కోర్టు షాక్! - Sakshi

ట్రంప్‌కు మరో కోర్టు షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది

న్యూయార్క్: అమెరికాలోకి ప్రవేశించే ఏడు ముస్లిం దేశాల పౌరులపై కఠిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ట్రావెల్‌ బ్యాన్‌ అమలు చేసేందుకు నిరాకరిస్తూ అప్పీల్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. అప్పీల్‌ కోర్టు వెల్లడించిన ఈ తీర్పుపై అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అధ్యక్షుడు ట్రంప్ మాత్రం న్యాయస్థానాల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు దేశభద్రతను పణంగా పెట్టాయని ఆయన విమర్శలు చేస్తున్నారు. అప్పీల్‌ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement