పెరిగిన అముల్ పాలధర | Amul raises milk prices by Re 1 per pouch | Sakshi
Sakshi News home page

పెరిగిన అముల్ పాలధర

Jun 2 2016 4:50 PM | Updated on Sep 4 2017 1:30 AM

దేశంలో అతిపెద్ద మిల్క్ డైరీ అముల్ పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద  మిల్క్ డైరీ అముల్ పాల ధరను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లీటర్ పాల ప్యాకెట్ పైన రూ.1, లీటర్ పైన రూ.2 ను పెంచుతూ నిర్ణయం  తీసుకుంది.  ఈ పెరుగుదల ముందు ఢిల్లీలో అములు చేయనుంది. అనంతరం గుజరాత్, మహారాష్ట్రలో పెంచనున్నారు. రేపటినుంచి ఈ పాలధర ఢిల్లీలో పెరగనుందని అముల్ మేనేజింగ్ డైరెక్టర్ సోది ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన రెండేళ్లలో అముల్ పాలధరను 19 నుంచి 20  శాతానికి పెంచింది. 

Advertisement
 
Advertisement
Advertisement