ఐసిస్ సభ్యుడు నీల్ ప్రకాశ్ అరెస్టు ? | a member of Isis Neil Prakash arrested? | Sakshi
Sakshi News home page

ఐసిస్ సభ్యుడు నీల్ ప్రకాశ్ అరెస్టు ?

Nov 26 2016 1:30 AM | Updated on Sep 4 2017 9:06 PM

ఐసిస్ సభ్యుడు నీల్ ప్రకాశ్ అరెస్టు ?

ఐసిస్ సభ్యుడు నీల్ ప్రకాశ్ అరెస్టు ?

ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ జిహాదిస్టు నీల్ ప్రకాశ్ టర్కీలో పట్టుబడినట్లు మీడియాలో శుక్రవారం వార్తలొచ్చాయి.

న్యూయార్క్/మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ జిహాదిస్టు నీల్ ప్రకాశ్ టర్కీలో పట్టుబడినట్లు మీడియాలో శుక్రవారం వార్తలొచ్చాయి. ఇరాక్‌లో జరిగిన వైమానిక దాడుల్లోనే అతడు చనిపోయాడని కొన్ని నెలల క్రితమే అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తెలిపింది. ప్రకాశ్ టర్కీలో అడుగుపెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తన నిఘా సంస్థ వద్ద సమాచారం ఉందని ఆస్ట్రేలియా ఆ దేశాన్ని సంప్రదించిన తరువాత అతన్ని అరెస్టు చేసినట్లు టర్కీ అధికారులను ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఫిజీ, భారత్ మూలాలున్న ప్రకాశ్ ఐసిస్ ముఖ్యుల్లో ఒకడు.

Advertisement
 
Advertisement
Advertisement