న్యూ గినియాలో భారీ భూకంపం | 7.5-magnitude quake hits Papua New Guinea: USGS | Sakshi
Sakshi News home page

న్యూ గినియాలో భారీ భూకంపం

May 5 2015 8:27 AM | Updated on Sep 3 2017 1:29 AM

న్యూ గినియాలో భారీ భూకంపం

న్యూ గినియాలో భారీ భూకంపం

న్యూ గినియాలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

న్యూయార్క్: పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5 గా నమోదైంది. దక్షిణ పసిఫిక్  ద్వీపం న్యూ గినియాలో కొకొపో పట్టణానికి దక్షిణాదిన 139 కిలో మీటర్ల దూరంలో 60 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement