భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ | 3 scientists get nobel prize in physics | Sakshi
Sakshi News home page

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Oct 7 2014 5:05 PM | Updated on Sep 2 2017 2:29 PM

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది.

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు జపాన్కు చెందినవారు. అకసకి, అమనో, నకుమురాలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఎల్ఈడీ ల్యాంప్ను కనుగొన్నందుకుగాను వీరిని అత్యున్నత అవార్డుకు ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement