ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా | ysrcp mla roja attend Privilege committee | Sakshi
Sakshi News home page

ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా

Apr 6 2016 2:14 PM | Updated on May 29 2018 3:49 PM

ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా - Sakshi

ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా బుధవారం సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా బుధవారం సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ రోజాకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనిత చేసిన ఫిర్యాదులపై రోజా వివరణ ఇవ్వనున్నారు.

కాగా  ప్రివిలేజ్ కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల విచారణఖు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి రోజాకు నోటీసులు ఇవ్వటంతో ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement