టీవైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల భేటీ | YSRCP leaders meet to discuss on warangal by election candidate | Sakshi
Sakshi News home page

టీవైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల భేటీ

Oct 27 2015 4:18 PM | Updated on Aug 9 2018 4:45 PM

టీవైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల భేటీ - Sakshi

టీవైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల భేటీ

లోటస్పాండ్లో తెలంగాణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.

హైదరాబాద్ : లోటస్పాండ్లో తెలంగాణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి టీవైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షత వహించారు. త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీసీ అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. భేటీ ప్రారంభించక ముందు కొమరం భీమ్, వాల్మీకి చిత్ర పటాలకు వైఎస్ఆర్ సీపీ నేతలు నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement