చిలకలగూడలో యువకుడి దారుణ హత్య | youth murdered in hyderabad chilkalguda | Sakshi
Sakshi News home page

చిలకలగూడలో యువకుడి దారుణ హత్య

Feb 4 2016 10:15 AM | Updated on Sep 18 2019 3:26 PM

యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

హైదరాబాద్: యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద మహమ్మద్ గూడకు చెందిన షరీఫ్(28)ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చి రోడ్డు పక్కన పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement