చిట్టీల పేరుతో పోలీసులకు కుచ్చుటోపీ | Women police constable cheated police | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో పోలీసులకు కుచ్చుటోపీ

Oct 16 2014 10:21 PM | Updated on Aug 21 2018 7:53 PM

చిట్టీల పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టింది. చిట్టీలు వేయండంటూ నమ్మబలికి పోలీసుల వద్ద డబ్బు వసూలు చేసింది.

హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టింది. చిట్టీలు వేయమని నమ్మబలికి పోలీసుల వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేసింది. సొమ్ము చేతికిరాగానే లీవ్ పెట్టినట్టు పెట్టి మెల్లగా ఊడాయించింది. దీంతో మోసం పోయామని తెలుసుకున్న బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు మహిళా కానిస్టేబుల్ వద్ద 50లక్షల రూపాయల చిట్టీలు వేసినట్టు సమాచారం. బాధితులందరూ మహిళా కానిస్టేబుల్పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement