భవనం పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య | women commits suicide in ramgopal pet | Sakshi
Sakshi News home page

భవనం పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Apr 22 2017 12:30 PM | Updated on Sep 5 2017 9:26 AM

నగరంలోని రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం వెలుగు చూసింది.

హైదరాబాద్‌: నగరంలోని రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాదిన్నర తిరగక ముందే.. భర్త మానిసిక, శారీరక వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతి నిఖిత(21)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement