ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య | Women commits suicide hanging | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

Mar 7 2016 9:00 PM | Updated on Sep 3 2017 7:12 PM

ఎల్బీనగర్‌ పరిధిలోని అరుణోదయ కాలనీలో నిరుపమ(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్‌సిటీ: ఎల్బీనగర్‌ పరిధిలోని అరుణోదయ కాలనీలో నిరుపమ(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement