కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహేష్‌నగర్‌కు చెందిన జీనా(24) బుధవారం రాత్రి భర్తతో గొడవపడింది.
కుషాయిగూడ: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహేష్‌నగర్‌కు చెందిన జీనా(24) బుధవారం రాత్రి భర్తతో గొడవపడింది.
మనస్తాపం చెందిన ఆమె అర్థరాత్రి సమయంలో తాము ఉంటున్న భవనంపై నుంచి దూకింది. గమనించిన స్ధానికులు వెంటనే తీవ్రంగా గాయపడిన జీనాను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.