నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం | Will be a heavy price for complacency | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

Aug 22 2015 12:37 AM | Updated on Sep 3 2017 7:52 AM

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా ఇద్దరు వెళ్లాల్సిన బైక్‌పై నలుగురు........

ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా ఇద్దరు వెళ్లాల్సిన బైక్‌పై నలుగురు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి రయ్యిన జారుకుంటున్నారు. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వారిలో మార్పు కనిపించడం లేదు.

44వ నెంబరు జాతీయ రహదారి సుచిత్ర నుంచి కొంపల్లికి వెళ్లే దారిలో, నర్సాపూర్ రాష్ట్ర రహదారి జీడిమెట్లలో ‘సాక్షి’ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. -ఫొటోలు: దశరథ్ రజువా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement