విరసం నేతల అరెస్టు | virasam leaders arrested in rangareddy district | Sakshi
Sakshi News home page

విరసం నేతల అరెస్టు

May 24 2016 3:12 PM | Updated on Aug 20 2018 4:27 PM

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కేపాల్ వద్ద విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘట్‌కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కేపాల్ వద్ద  విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఓ మీటింగ్‌కు బయలు దేరిన విరసం నేత వరవరరావు, పౌరహక్కులనేత హరగోపాల్, ఆయన సతీమణి వనమాలినిని అడ్డుకున్నారు. మీటింగ్‌కు పర్మిషన్ ఉన్నా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement