ఉజ్జయిని మహంకాళి బోనాల పోస్టర్ విడుదల | ujjaini mahankali bonalu poster released by talasani srinivas yadav | Sakshi
Sakshi News home page

ఉజ్జయిని మహంకాళి బోనాల పోస్టర్ విడుదల

Jun 18 2016 3:31 PM | Updated on Sep 4 2017 2:49 AM

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కూడా బోనాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement