బైక్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌: ఇద్దరి మృతి | two died, Tanker hits bike | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌: ఇద్దరి మృతి

Jan 3 2016 7:40 AM | Updated on Sep 3 2017 3:01 PM

నగరంలోని లంగర్‌హౌజ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని లంగర్‌హౌజ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement