మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు | Three weeks after the removal of the rods | Sakshi
Sakshi News home page

మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు

Nov 20 2016 12:07 AM | Updated on Oct 9 2018 7:52 PM

మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు - Sakshi

మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు

ఎత్తుపెంపు చికిత్స చేరుుంచుకున్న బాధితుడు నిఖిల్‌రెడ్డి రెండు కాళ్లలో అమర్చిన రాడ్లను తొలగించే అంశంపై మరో మూడు వారాల తర్వాతే తుది

నిఖిల్‌రెడ్డి పరిస్థితిపై వైద్యబృందం
 
 సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు చికిత్స చేరుుంచుకున్న బాధితుడు నిఖిల్‌రెడ్డి రెండు కాళ్లలో అమర్చిన రాడ్లను తొలగించే అంశంపై మరో మూడు వారాల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(టిశా) ఏర్పాటు చేసిన ముగ్గురు నిపుణులతో కూడిన వైద్య బృందం స్పష్టం చేసింది. అప్పటి వరకు యధావిధి వైద్య సేవలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కాళ్లలో ఏర్పాటు చేసిన రాడ్లను వదులు చేసి, ఎలాంటి సమస్య లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాటిని తొలగిస్తామని పేర్కొంది. శనివారం గ్లోబల్ ఆస్పత్రికి వచ్చిన నిఖిల్‌రెడ్డిని వైద్య బృందం పరిశీలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement