ఫోర్జరీ కేసులో ముగ్గురి ఉద్యోగుల అరెస్ట్ | three employees arrested in AP housing corporation over forgery case | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ కేసులో ముగ్గురి ఉద్యోగుల అరెస్ట్

Mar 16 2016 6:14 PM | Updated on Apr 4 2019 5:22 PM

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ముగ్గురు ఉద్యోగులను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ముగ్గురు ఉద్యోగులను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో డబ్బును స్వాహా చేసిన ఉదంతంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్రమణ్యం, బి.నారాయణ, బి.శ్రీనివాసులు అనే హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement