కర్మన్‌ఘాట్ టీకేఆర్ కాలేజీ వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ కారు ఢీకొంది.
కర్మన్‌ఘాట్ టీకేఆర్ కాలేజీ వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.