నేడు న్యాయాధికారుల సమావేశం | telangana lawyers meeting on judges suspensions in hyderabad | Sakshi
Sakshi News home page

నేడు న్యాయాధికారుల సమావేశం

Jun 28 2016 10:52 AM | Updated on Sep 4 2017 3:38 AM

జడ్జిల సస్పెన్షన్పై తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: జడ్జిల సస్పెన్షన్పై తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై హైదరాబాద్లో న్యాయాధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. జడ్జిల సస్పెన్షన్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. మరో వైపు తెలంగాణ న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం హైకోర్టులోనికి అనుమతిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement