కార్తీక పౌర్ణమికి సెలవు | Telangana declares holiday on karthika pournami | Sakshi
Sakshi News home page

కార్తీక పౌర్ణమికి సెలవు

Sep 9 2015 9:25 AM | Updated on Sep 3 2017 9:04 AM

కార్తీక పౌర్ణమికి సెలవు

కార్తీక పౌర్ణమికి సెలవు

కార్తీక పౌర్ణమికి తెలంగాణ ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతిని పురస్కరించుకొని ...

హైదరాబాద్ :  కార్తీక పౌర్ణమికి తెలంగాణ ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతిని పురస్కరించుకొని నవంబరు 25న బుధవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఐచ్ఛిక సెలవు దినాన్ని సాధారణ సెలవుగా మార్చింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement