‘సెక్షన్ 8 అమలుపై తీర్మానం ఎందుకు?’ | Telangana Criticized AP's resolution on Section 8 implementation | Sakshi
Sakshi News home page

‘సెక్షన్ 8 అమలుపై తీర్మానం ఎందుకు?’

Mar 17 2016 7:14 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తుచేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement