వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి

Published Sun, Apr 13 2014 2:20 PM

వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి - Sakshi

బాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆదిశేషగిరిరావు పార్టీలో చేరారు. సూపర్ స్టార్ కృష్ణకు స్వయాన సోదరుడైన ఆదిశేషగిరిరావు పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement