Oct 16 2015 1:01 AM | Updated on Aug 28 2018 4:30 PM
రకుల్.. మెరుపుల్
టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గురువారం నగరంలో తళుక్కుమన్నారు.
టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గురువారం నగరంలో తళుక్కుమన్నారు. రామ్‌చరణ్‌తో కలసి తాను నటిస్తున్న ‘బ్రూస్‌లీ’ ప్రివ్యూ షోకు చిత్ర బృందంతో కలసి హాజరయ్యారు.