ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య | software engineer commits suicide in kukatpally | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

May 26 2016 7:38 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య - Sakshi

ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

నగరంలోని కేపీహెచ్‌బీ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌:  నగరంలోని కేపీహెచ్‌బీ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది.  కేపీహెచ్బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 5వ ఫేజ్ హాస్టల్ ఉంటున్న తేజస్విని (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గురువారం తన మేనమామ ఇంట్లో ఆత్మహత్య చేసింది. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

తేజస్విని సొంతూరు వరంగల్ జిల్లా ఖాజీపేట. తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement