ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి | Sitaram Nayak about kcr | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి

Jun 25 2017 1:32 AM | Updated on Aug 15 2018 9:40 PM

ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి - Sakshi

ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి

గిరిజను ల రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా చేయడం లేదని సీఎం కేసీఆర్‌పై కొం దరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ సీతారాంనాయక్‌
సాక్షి, హైదరాబాద్‌: గిరిజను ల రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా చేయడం లేదని సీఎం కేసీఆర్‌పై కొం దరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజనుల సమస్యలపై శనివా రం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఆజ్మీర చందూలాల్‌ నిర్వహిం చిన సమావేశానికి పలువురు గిరిజన ఎంపీలు, నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు తండాలకు నిధులు మంజూరు చేసింది ఏ ప్రభుత్వమో ఓ సారి గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడంతో  గిరిజనుల శాతం 9.34 నుంచి 9.08కు పడిపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement