ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది | Several injured in road accident, Two cars crushed | Sakshi
Sakshi News home page

ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది

Feb 14 2016 10:55 PM | Updated on Sep 3 2017 5:39 PM

ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది

ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది

నగరంలోని హైటెక్ సిటీ ప్లై ఓవర్ పై ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ ప్లై ఓవర్ పై ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.  అతివేగంతో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, పలువురికి గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement