ఓయూ పరిధిలో పలు పరీక్షలు వాయిదా
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 31, జూన్ 2న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు వర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
May 30 2017 2:44 AM | Updated on Sep 26 2018 3:25 PM