క్రీడా పాత్రికేయుడు పిళ్లై కన్నుమూత | senior journalist TN pillai dies | Sakshi
Sakshi News home page

క్రీడా పాత్రికేయుడు పిళ్లై కన్నుమూత

Apr 3 2015 12:28 PM | Updated on Sep 28 2018 3:39 PM

సీనియర్ క్రీడా పాత్రికేయుడు టీఎన్ పిళ్లై శుక్రవారం కన్నుమూశారు.

హైదరాబాద్: సీనియర్ క్రీడా పాత్రికేయుడు టీఎన్ పిళ్లై (85) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా పాత్రికేయుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా టీఎన్ పిళ్లై పని చేశారు. దక్కన్ క్రానికల్లో క్రీడా సంపాదకులుగా పిళ్లై పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుగున్న పిళ్లై శుక్రవారం తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement