జూలై 9న మహంకాళి బోనాలు | secunderabad mahankali bonalu on july 9th | Sakshi
Sakshi News home page

జూలై 9న మహంకాళి బోనాలు

Jun 7 2017 1:30 PM | Updated on Sep 5 2017 1:03 PM

జూలై 9న మహంకాళి బోనాలు

జూలై 9న మహంకాళి బోనాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement