సానియా కేసు సోమవారానికి వాయిదా | Sania's case postponed to Monday | Sakshi
Sakshi News home page

సానియా కేసు సోమవారానికి వాయిదా

Jul 8 2016 5:36 PM | Updated on Sep 4 2018 5:21 PM

చిన్నారి సానియా కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

హైదరాబాద్: చిన్నారి సానియా కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు సానియాను హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని రాజేంద్రనగర్‌లో 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. సోమవారం తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోరింది.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement