కాంగ్రెస్ సమావేశంలో రసాభాస | risk in congress meetinag at secenderabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ సమావేశంలో రసాభాస

Jun 30 2015 2:51 PM | Updated on Sep 3 2017 4:38 AM

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది.

హైదరాబాద్: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. స్థానికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఎంపీ వి. హనుమంతరావుకు చుక్కెదురైంది. ఆ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా.. వీహెచ్ అడ్డుకున్నారు. దాంతో వీహెచ్ తీరును నిరసిస్తూ ఆదం వర్గీయులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement