హైదరాబాద్ రేస్‌క్లబ్లో ట్రయినర్‌గా పనిచేసే నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మలక్‌పేట్‌లోని హైదరాబాద్ రేస్‌క్లబ్(హెచ్చార్సీ)లో ట్రయినర్‌గా పనిచేసే నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి హెచ్చార్సీలోని తన గదిలో ఆయన ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది నిర్వాహకులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న ఛాదర్‌ఘాట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నారాయణరావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.