16న హైదరాబాద్కు ప్రణబ్ ముఖర్జీ | President Pranab Mukherjee to inaugurate aviation show in hyderabad | Sakshi
Sakshi News home page

16న హైదరాబాద్కు ప్రణబ్ ముఖర్జీ

Mar 13 2016 5:11 PM | Updated on Sep 4 2018 5:07 PM

16న హైదరాబాద్కు ప్రణబ్ ముఖర్జీ - Sakshi

16న హైదరాబాద్కు ప్రణబ్ ముఖర్జీ

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో జరిగే సివిల్ ఏవియేషన్ షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు.

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో జరిగే సివిల్ ఏవియేషన్ షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ప్రణబ్ను  ఆహ్వానించనున్నారు.16వ తేదీ మధ్యాహ్నం 2.50 ని.లకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రణబ్ చేరుకుంటారు. ఎయిర్ షో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లతారు.

Advertisement
 
Advertisement
Advertisement