రాష్ట్రపతి పర్యటన రద్దు | Pranab's hyderabad visit cancelled | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటన రద్దు

Jun 21 2017 1:05 AM | Updated on Sep 4 2018 5:24 PM

రాష్ట్రపతి పర్యటన రద్దు - Sakshi

రాష్ట్రపతి పర్యటన రద్దు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ పర్యటన రద్దయింది.

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ పర్యటన రద్దయింది. ఈనెల 23న ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిల్ప కళావేదికలో గ్లోబల్‌ స్ట్రాటెజిక్‌ అలయెన్స్‌ వరల్డ్‌ వైడ్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఈలోగా రాష్ట్రపతి పర్యటన రద్దయినట్లుగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ వర్గాల నుంచి సమాచారం అందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement