16 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్‌ | postings to 16 dsp's | Sakshi
Sakshi News home page

16 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్‌

Jan 19 2017 5:39 AM | Updated on May 25 2018 5:52 PM

16 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్‌ కేటాయిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు.

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజుల క్రితం బదిలీ అయి పోస్టింగ్స్‌ కోసం వేచిచూస్తున్న 16 మంది డీఎస్పీలకు పలు విభాగాల్లో పోస్టింగ్స్‌ కేటాయిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు.

Advertisement
 
Advertisement
Advertisement