ఎయిర్‌పోర్టులో భారీగా మందులు స్వాధీనం | Possession of medicine in RGI Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో భారీగా మందులు స్వాధీనం

Oct 6 2016 12:48 PM | Updated on Oct 16 2018 3:25 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పెద్ద మొత్తంలో అనుమతి లేని మందులను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పెద్ద మొత్తంలో అనుమతి లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన శ్రీధర్‌రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన లగేజీని తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువైన అనుమతి లేని విదేశాల్లో తయారైన మెడిసిన్స్ దొరికాయి. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ వాసి అని సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement