మదీనాగూడ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం | Oil tankers accidents in madinaguda | Sakshi
Sakshi News home page

మదీనాగూడ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

Feb 18 2016 8:12 AM | Updated on Apr 3 2019 7:53 PM

నగరంలోని మదీనాగూడ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ : నగరంలోని మదీనాగూడ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... డ్రైవర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement