నిమ్స్ మాజీ అధికారి శ్రీధర్ అరెస్ట్ | NIMS Ex officer Sridhar arrested | Sakshi
Sakshi News home page

నిమ్స్ మాజీ అధికారి శ్రీధర్ అరెస్ట్

Dec 21 2014 7:09 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఫైళ్లు మాయమైన కేసులో నిమ్స్ మాజీ ఫైనాన్సియల్ కంట్రోల్ శ్రీధర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఫైళ్లు మాయమైన కేసులో నిమ్స్ మాజీ ఫైనాన్సియల్ కంట్రోల్ శ్రీధర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అవకతవలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో శ్రీధర్ను సస్పెండ్ చేశారు.

శ్రీధర్ విచారణకు సంబంధించిన ఫైల్ మాయం చేశారంటూ నిమ్స్ డైరెక్టర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement