కొత్త ఆర్డీవోలు వీరే.. | new rdo in hyderabad,secunderabad | Sakshi
Sakshi News home page

కొత్త ఆర్డీవోలు వీరే..

Jun 4 2014 1:58 AM | Updated on Sep 2 2017 8:16 AM

కొత్త ఆర్డీవోలు వీరే..

కొత్త ఆర్డీవోలు వీరే..

కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండ్రోజుల్లోనే కీలకమైన రెవెన్యూ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి.

- హైదరాబాద్‌కు నిఖిల.. సికింద్రాబాద్ కు శర్మ
- కొత్త ఆర్డీవోల నియామకం  త  పలువురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు

సాక్షి, సిటీబ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండ్రోజుల్లోనే కీలకమైన రెవెన్యూ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు పాత డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం తప్పలేదు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్  మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌లు దక్కని డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఇలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement