నాలుగు రోజులు మోస్తరు వర్షాలు | Moderate rains for four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

Jun 1 2017 1:02 AM | Updated on Sep 4 2018 5:02 PM

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు - Sakshi

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో నవీపేట, గంభీరావు పేట, నందిపేట, బాల్కొండల్లో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక బుధవారం భద్రా చలంలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement