ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు | mla sayanna hospitalized with heart attack | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు

Jan 25 2016 1:03 PM | Updated on Aug 20 2018 2:31 PM

ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు - Sakshi

ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు.

హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు.  ఆయన ప్రస్తుతం హైదరగూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయన్న ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆయన కొద్దిరోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement